మత్తయిత 6:9-10

మత్తయిత 6:9-10 TERV

కాబట్టి మీరి విధంగా ప్రార్థించాలి: ‘పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు సదా పవిత్ర పర్చబడాలని మేము ప్రార్థిస్తున్నాము. నీ రాజ్యం రావాలనీ, పరలోకంలో నీ చిత్తం నెరవేరునట్లే ఈ లోకంలో కూడా నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాము.

సంబంధిత వీడియోలు

మత్తయిత 6:9-10 కోసం వచనం చిత్రం

మత్తయిత 6:9-10 - కాబట్టి మీరి విధంగా ప్రార్థించాలి:

‘పరలోకంలో ఉన్న మా తండ్రీ,
నీ పేరు సదా పవిత్ర పర్చబడాలని మేము ప్రార్థిస్తున్నాము.
నీ రాజ్యం రావాలనీ, పరలోకంలో నీ చిత్తం నెరవేరునట్లే
ఈ లోకంలో కూడా నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాము.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు మత్తయిత 6:9-10 కు సంబంధించిన వాక్య ధ్యానములు