మత్తయిత 5:11-12

మత్తయిత 5:11-12 TERV

“నా కారణంగా ప్రజలు మిమ్మల్ని అవమానిస్తే లేక హింసిస్తే లేక అన్యాయంగా చెడు మాటలు పలికితే, మీకు పరలోకంలో గొప్ప బహుమతి లభిస్తుంది. కనుక మీరు ధన్యులు. ఆనందించండి. వాళ్ళు మిమ్మల్ని హింసించినట్లే మీకన్నా ముందున్న ప్రవక్తల్ని కూడ హింసించారు.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు మత్తయిత 5:11-12 కు సంబంధించిన వాక్య ధ్యానములు