మత్తయిత 27:52-53

మత్తయిత 27:52-53 TERV

సమాధులు తెరుచుకొన్నాయి. దేవుడు చనిపోయిన పరిశుద్ధులను అనేకుల్ని బ్రతికించాడు. వాళ్ళు సమాధులనుండి వెలుపలికి వచ్చారు. యేసు బ్రతికి వచ్చాక వాళ్ళు పవిత్ర నగరాన్ని ప్రవేశించి చాలా మందికి కనిపించారు.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు మత్తయిత 27:52-53 కు సంబంధించిన వాక్య ధ్యానములు