మత్తయిత 27:22-23

మత్తయిత 27:22-23 TERV

“మరి ‘క్రీస్తు’ అని పిలువబడే ఈ యేసును నన్నేమి చెయ్యమంటారు?” అని పిలాతు అడిగాడు. అంతా, “సిలువకు వెయ్యండి!” అని సమాధానం చెప్పారు. “ఆయనేం తప్పు చేసాడు?” అని పిలాతు అడిగాడు. కాని వాళ్ళు, “అతన్ని సిలువకు వెయ్యండి” అని యింకా బిగ్గరగా కేకలు వేసారు.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు మత్తయిత 27:22-23 కు సంబంధించిన వాక్య ధ్యానములు