మత్తయిత 25:23

మత్తయిత 25:23 TERV

“ఆ యజమాని, ‘మంచి పని చేసావు! నీలో మంచితనము, విశ్వాసము ఉన్నాయి. నీవు కొంచెములో నమ్మకంగా పని చేసావు కనుక నిన్ను యింకా చాలా వాటిపై అధికారిగా నియమిస్తాను, నీ యజమానితో కలసి ఆనందించు!’ అని అన్నాడు.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు మత్తయిత 25:23 కు సంబంధించిన వాక్య ధ్యానములు