మత్తయిత 25:21

మత్తయిత 25:21 TERV

“ఆ యజమాని ‘మంచి పని చేసావు! నీలో మంచితనం, విశ్వాసం ఉన్నాయి. నీవు కొంచెములో నమ్మకంగా పని చేసావు! కనుక నిన్ను ఇంకా చాలా వాటిపై అధికారిగా నియమిస్తాను. నీ యజమానితో కలసి ఆనందించు!’ అని సమాధానం చెప్పాడు.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు మత్తయిత 25:21 కు సంబంధించిన వాక్య ధ్యానములు