యోహాను 5:6

యోహాను 5:6 TERV

యేసు అతడక్కడ ఉండటం చూసాడు. చాలాకాలం నుండి అతడాస్థితిలో ఉన్నాడని గ్రహించి అతనితో, “నీకు నయం కావాలని ఉందా?” అని అడిగాడు.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు యోహాను 5:6 కు సంబంధించిన వాక్య ధ్యానములు