యిర్మీయా 17:7-8

యిర్మీయా 17:7-8 TERV

కాని యెహోవాలో నమ్మిక గల వ్యక్తి ఆశీర్వదింపబడతాడు. ఎందువల్లనంటే తనను నమ్మవచ్చని యెహోవా నిరూపిస్తాడు. నీటి వనరులున్నచోట నాటిన చెట్టువలె ఆ వ్యక్తి ఏపుగా, బలంగా ఉంటాడు. నీటి వనరులున్న చెట్టుకు బలమైన వేర్లుంటాయి. ఆ చెట్టు వేసవి వేడికి తట్టుకుంటుంది. దాని ఆకులు నిత్యం పచ్చగా ఉంటాయి. ఒక సంవత్సరం వర్షాలు కురియకపోయినా దానికీ భయముండదు. ఆ చెట్టు ఎల్లప్పుడు కాయలుకాస్తుంది.

యిర్మీయా 17:7-8 కోసం వచనం చిత్రాలు

యిర్మీయా 17:7-8 - కాని యెహోవాలో నమ్మిక గల వ్యక్తి ఆశీర్వదింపబడతాడు.
ఎందువల్లనంటే తనను నమ్మవచ్చని యెహోవా నిరూపిస్తాడు.
నీటి వనరులున్నచోట నాటిన చెట్టువలె
ఆ వ్యక్తి ఏపుగా, బలంగా ఉంటాడు.
నీటి వనరులున్న చెట్టుకు బలమైన వేర్లుంటాయి. ఆ చెట్టు వేసవి వేడికి తట్టుకుంటుంది.
దాని ఆకులు నిత్యం పచ్చగా ఉంటాయి.
ఒక సంవత్సరం వర్షాలు కురియకపోయినా దానికీ భయముండదు.
ఆ చెట్టు ఎల్లప్పుడు కాయలుకాస్తుంది.యిర్మీయా 17:7-8 - కాని యెహోవాలో నమ్మిక గల వ్యక్తి ఆశీర్వదింపబడతాడు.
ఎందువల్లనంటే తనను నమ్మవచ్చని యెహోవా నిరూపిస్తాడు.
నీటి వనరులున్నచోట నాటిన చెట్టువలె
ఆ వ్యక్తి ఏపుగా, బలంగా ఉంటాడు.
నీటి వనరులున్న చెట్టుకు బలమైన వేర్లుంటాయి. ఆ చెట్టు వేసవి వేడికి తట్టుకుంటుంది.
దాని ఆకులు నిత్యం పచ్చగా ఉంటాయి.
ఒక సంవత్సరం వర్షాలు కురియకపోయినా దానికీ భయముండదు.
ఆ చెట్టు ఎల్లప్పుడు కాయలుకాస్తుంది.