ఆదికాండము 50:20

ఆదికాండము 50:20 TERV

మీరు నాకు ఏదో కీడు చేయాలని తలపెట్టారు. కాని దేవుడు నిజంగా మంచి వాటిని తలపెట్టాడు. అనేకమంది ప్రజల ప్రాణాలు కాపాడుటకు నన్ను వాడుకోవటం దేవుని ఏర్పాటు. ఈ వేళ ఇంకా అదే ఆయన ఏర్పాటు.

ఆదికాండము 50:20 కోసం వీడియో

ఉచిత పఠన ప్రణాళికలు మరియు ఆదికాండము 50:20 కు సంబంధించిన వాక్య ధ్యానములు