అపొస్తలుల 9:4-5

అపొస్తలుల 9:4-5 TERV

అతడు నేలకూలిపొయ్యాడు. ఒక స్వరం, “సౌలా! సౌలా! నన్నెందుకు హింసిస్తున్నావు?” అని వినబడింది. “ప్రభూ! మీరెవరు?” అని సౌలు అడిగాడు. “నేను నీవు హింసిస్తున్న యేసును.

అపొస్తలుల 9:4-5 కోసం వీడియో