అపొస్తలుల 19:11-12

అపొస్తలుల 19:11-12 TERV

దేవుడు పౌలు ద్వారా ఎన్నో మహత్కార్యాలు చేసాడు. ప్రజలు అతడు తాకిన జేబు రుమాళ్ళను, తుండు గుడ్డల్ని తీసుకొని జబ్బుతో ఉన్నవాళ్ళ దగ్గరకు వెళ్ళేవాళ్ళు. వాటితో వాళ్ళ జబ్బులు నయమయ్యేవి. పట్టిన దయ్యాలు వదిలిపొయ్యేవి.

అపొస్తలుల 19:11-12 కోసం వీడియో