థెస్సలొనీకయులకు వ్రాసిన రెండవ లేఖ 2:7

థెస్సలొనీకయులకు వ్రాసిన రెండవ లేఖ 2:7 TERV

వాని అధర్మం రహస్యంగా పనిచేస్తూ తన శక్తిని చూపటం అప్పుడే మొదలు పెట్టింది. దాన్ని అడ్డగించేవాడు ఒకాయన ఉన్నాడు. వాణ్ణి అడ్డగిస్తున్నవాడు తీసివేయబడేదాకా ఆయన వాణ్ణి అడ్డగిస్తూనే ఉంటాడు.