కొరింథీయులకు వ్రాసిన రెండవ లేఖ 5:14

కొరింథీయులకు వ్రాసిన రెండవ లేఖ 5:14 TERV

క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేస్తుంది. ఎందుకంటే ప్రజల కోసం ఆయన మరణించాడు. అందువల్ల అందరూ ఆయన మరణంలో భాగం పంచుకొన్నారు. ఇది మనకు తెలుసు.