Skip to content

Mateo 9:13

Mateo 9:13 MBBCEB99

Susiha ninyo kon unsay kahulogan niining bahina sa kasulatan nga nag-ingon, ‘Pagkamaluluy-on ang akong gusto, dili mga halad.’ Kay wala ako moanhi aron pagtawag sa mga matarong kondili sa mga makasasala.”

చదువండి Mateo 9

ఉచిత పఠన ప్రణాళికలు మరియు Mateo 9:13 కు సంబంధించిన వాక్య ధ్యానములు

యేసును కలుసుకొనుము Mateo 9:13 Maayong Balita Biblia

యేసును కలుసుకొనుము

30 రోజులు

యేసు నిజంగా ఎలా ఉంటాడు – అసలు నా గురించి ఆయన పట్టించుకుంటున్నాడా? నాలో విచ్చిన్నమైనదానిని యేసు బాగుచేయగలడా? ఎందుకు యేసు బాధను అనుమతిస్తున్నాడు? నేను యేసును వెంబడిస్తున్నప్పటికీ నాలో సందేహాలు ఉండవచ్చా? ఆయనను వెంబడించుట వలనైన వెల ఏమిటి – అది యోగ్యమైనదేనా? ధి చొసెన్ ద్వారా ప్రేరేపితమైన ఈ ముప్పై దినముల పాఠ్యప్రణాళిక, పైన పేర్కొనబడిన ప్రశ్నలకు యేసు జీవితములోని ప్రత్యక్షసాక్ష్యులు ఎలా స్పందించారో వెల్లడి చేస్తుంది. యేసు యొక్క మాటలను మీరు పరిగణనలోనికి తీసుకున్నట్లయితే, మీరు ప్రారంభించుటకు ఈ ధ్యానములు ఒక గొప్ప అవకాశముగా భావించవచ్చు.