Skip to content

MATEO 11:29

MATEO 11:29 ABCEB

Pas-ana ninyo ang akong yugo ug pagtuon kamo gikan kanako kay ako maaghop ug mapaubsanon sa kasingkasing ug makakaplag kamo ug pahulay alang sa inyong mga kalag.

చదువండి MATEO 11

MATEO 11:29 కోసం వచనం చిత్రం

MATEO 11:29 - Pas-ana ninyo ang akong yugo ug pagtuon kamo gikan kanako kay ako maaghop ug mapaubsanon sa kasingkasing ug makakaplag kamo ug pahulay alang sa inyong mga kalag.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు MATEO 11:29 కు సంబంధించిన వాక్య ధ్యానములు

యేసును కలుసుకొనుము MATEO 11:29 Ang Biblia, 2011

యేసును కలుసుకొనుము

30 రోజులు

యేసు నిజంగా ఎలా ఉంటాడు – అసలు నా గురించి ఆయన పట్టించుకుంటున్నాడా? నాలో విచ్చిన్నమైనదానిని యేసు బాగుచేయగలడా? ఎందుకు యేసు బాధను అనుమతిస్తున్నాడు? నేను యేసును వెంబడిస్తున్నప్పటికీ నాలో సందేహాలు ఉండవచ్చా? ఆయనను వెంబడించుట వలనైన వెల ఏమిటి – అది యోగ్యమైనదేనా? ధి చొసెన్ ద్వారా ప్రేరేపితమైన ఈ ముప్పై దినముల పాఠ్యప్రణాళిక, పైన పేర్కొనబడిన ప్రశ్నలకు యేసు జీవితములోని ప్రత్యక్షసాక్ష్యులు ఎలా స్పందించారో వెల్లడి చేస్తుంది. యేసు యొక్క మాటలను మీరు పరిగణనలోనికి తీసుకున్నట్లయితే, మీరు ప్రారంభించుటకు ఈ ధ్యానములు ఒక గొప్ప అవకాశముగా భావించవచ్చు.