Skip to content

Marc 2:10-11

Marc 2:10-11 BDS

Eh bien, vous saurez que le Fils de l’homme a, sur la terre, le pouvoir de pardonner les péchés. Alors il déclara au paralysé : Je te l’ordonne : lève-toi, prends ton brancard, et rentre chez toi !

Marc 2:10-11 కోసం వీడియో

ఉచిత పఠన ప్రణాళికలు మరియు Marc 2:10-11 కు సంబంధించిన వాక్య ధ్యానములు

యేసును కలుసుకొనుము Marc 2:10-11 La Bible du Semeur 2015

యేసును కలుసుకొనుము

30 రోజులు

యేసు నిజంగా ఎలా ఉంటాడు – అసలు నా గురించి ఆయన పట్టించుకుంటున్నాడా? నాలో విచ్చిన్నమైనదానిని యేసు బాగుచేయగలడా? ఎందుకు యేసు బాధను అనుమతిస్తున్నాడు? నేను యేసును వెంబడిస్తున్నప్పటికీ నాలో సందేహాలు ఉండవచ్చా? ఆయనను వెంబడించుట వలనైన వెల ఏమిటి – అది యోగ్యమైనదేనా? ధి చొసెన్ ద్వారా ప్రేరేపితమైన ఈ ముప్పై దినముల పాఠ్యప్రణాళిక, పైన పేర్కొనబడిన ప్రశ్నలకు యేసు జీవితములోని ప్రత్యక్షసాక్ష్యులు ఎలా స్పందించారో వెల్లడి చేస్తుంది. యేసు యొక్క మాటలను మీరు పరిగణనలోనికి తీసుకున్నట్లయితే, మీరు ప్రారంభించుటకు ఈ ధ్యానములు ఒక గొప్ప అవకాశముగా భావించవచ్చు.