రోమా పత్రిక 9:15

రోమా పత్రిక 9:15 IRVTEL

అందుకు దేవుడు మోషేతో ఇలా చెప్పాడు, “నేను ఎవరిపై కనికరం చూపాలనుకుంటానో వారిపై కనికరం చూపిస్తాను. ఎవరిపై జాలి చూపాలనుకుంటానో వారిపై జాలి చూపిస్తాను.”

రోమా పత్రిక 9:15 కోసం వీడియో