రోమా పత్రిక 8:27

రోమా పత్రిక 8:27 IRVTEL

ఆయన దేవుని సంకల్పం ప్రకారం పవిత్రుల పక్షంగా వేడుకుంటున్నాడు. ఎందుకంటే హృదయాలను పరిశీలించే వాడికి ఆత్మ ఆలోచన ఏమిటో తెలుసు.

రోమా పత్రిక 8:27 కోసం వీడియో

ఉచిత పఠన ప్రణాళికలు మరియు రోమా పత్రిక 8:27 కు సంబంధించిన వాక్య ధ్యానములు