ప్రకటన గ్రంథం 22:5

ప్రకటన గ్రంథం 22:5 IRVTEL

రాత్రి ఇక ఎప్పటికీ కలగదు. దీపాల కాంతీ, సూర్యుడి వెలుగూ వారికి అక్కర లేదు. దేవుడైన ప్రభువే వెలుగై వారిమీద ప్రకాశిస్తూ ఉంటాడు. వారు కలకాలం పరిపాలిస్తారు.

ప్రకటన గ్రంథం 22:5 కోసం వీడియో