ప్రకటన గ్రంథం 21:6

ప్రకటన గ్రంథం 21:6 IRVTEL

ఆయన ఇంకా నాతో ఇలా అన్నాడు, “ఈ విషయాలన్నీ సమాప్తం అయ్యాయి. ఆల్ఫా, ఒమేగా నేనే. అంటే ఆదీ అంతమూ నేనే. దాహం వేసిన వాడికి జీవ జలాల ఊట నుండి నీరు ఉచితంగా ఇస్తాను.

ప్రకటన గ్రంథం 21:6 కోసం వీడియో