ప్రకటన గ్రంథం 20:7-8

ప్రకటన గ్రంథం 20:7-8 IRVTEL

వెయ్యి సంవత్సరాలు ముగిశాక సాతాను తన చెరలో నుండి విడుదల అవుతాడు. వాడు బయల్దేరి భూమి నాలుగు దిక్కుల్లో ఉన్న గోగు, మాగోగులను మోసం చేసి లెక్కకు సముద్రపు ఇసుకలాగా ఉన్న వారిని యుద్ధానికై సమకూరుస్తాడు.

ప్రకటన గ్రంథం 20:7-8 కోసం వీడియో