ప్రకటన గ్రంథం 19:11

ప్రకటన గ్రంథం 19:11 IRVTEL

తరువాత పరలోకం తెరుచుకుని ఉండడం చూశాను. అప్పుడు చూడండి! తెల్లని గుర్రం ఒకటి నాకు కనిపించింది. దానిమీద కూర్చున్న వ్యక్తి పేరు ‘నమ్మకమైన వాడు, సత్యవంతుడు.’ ఆయన న్యాయంగా తీర్పు చెబుతూ యుద్ధం చేస్తాడు.

ప్రకటన గ్రంథం 19:11 కోసం వీడియో