మత్తయి 25:23

మత్తయి 25:23 IRVTEL

యజమాని, ‘ఆహా! నీవు ఈ చిన్నపాటి విషయంలో నమ్మకంగా ఉన్నావు. కాబట్టి నిన్ను ఎక్కువ పనుల మీద నియమిస్తాను. నీ యజమాని సంతోషంలో నీవు కూడా భాగం పంచుకో’ అన్నాడు.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు మత్తయి 25:23 కు సంబంధించిన వాక్య ధ్యానములు