మత్తయి 14:27-28

మత్తయి 14:27-28 IRVTEL

వెంటనే యేసు, “ధైర్యం తెచ్చుకోండి. నేనే, భయపడవద్దు” అన్నాడు. పేతురు, “ప్రభూ, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి రావడానికి నాకు అనుమతినివ్వు” అని ఆయనతో అన్నాడు.

సంబంధిత వీడియోలు

ఉచిత పఠన ప్రణాళికలు మరియు మత్తయి 14:27-28 కు సంబంధించిన వాక్య ధ్యానములు