యోహాను 15:10

యోహాను 15:10 IRVTEL

నేను నా తండ్రి ఆజ్ఞలు పాటించి ఆయన ప్రేమలో నిలకడగా ఉన్నట్టే, మీరు కూడా నా ఆజ్ఞలు పాటిస్తే నా ప్రేమలో నిలకడగా ఉంటారు.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు యోహాను 15:10 కు సంబంధించిన వాక్య ధ్యానములు