యెషయా 45:12

యెషయా 45:12 IRVTEL

భూమినీ దానిపైనున్న మనుషులనూ సృష్టించింది నేనే. నా చేతులు ఆకాశాలను విశాలపరిచాయి. వాటిలోని సమస్తాన్నీ నా ఆజ్ఞతోనే నడిపిస్తాను.

యెషయా 45:12 కోసం వీడియో