యెషయా 32:18-19

యెషయా 32:18-19 IRVTEL

నా ప్రజలు శాంతిభరితమైన చోట, సురక్షితమైన ఇళ్ళల్లో నివసిస్తారు. కానీ వడగళ్ళు పడి అరణ్యం నాశనమైనప్పుడు పట్టణం పూర్తిగా తుడిచి పెట్టుకుపోతుంది.

యెషయా 32:18-19 కోసం వీడియో