నిర్గమ 20:2-3
నిర్గమ 20:2-3 IRVTEL
నేను యెహోవాను, మీ దేవుణ్ణి. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న మిమ్మల్ని బయటకు తీసుకు వచ్చిన దేవుణ్ణి నేనే. నేను కాక వేరే దేవుడు మీకు ఉండకూడదు.