ఎఫెసీ పత్రిక 6:16-17

ఎఫెసీ పత్రిక 6:16-17 IRVTEL

వాటితోబాటు శత్రువు విసిరే అగ్ని బాణాలను అడ్డుకోడానికి తోడ్పడే విశ్వాసం అనే డాలు పట్టుకోండి. ఇంకా రక్షణ అనే శిరస్త్రాణం, దేవుని వాక్కు అనే ఆత్మఖడ్గం ధరించుకోండి.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు ఎఫెసీ పత్రిక 6:16-17 కు సంబంధించిన వాక్య ధ్యానములు