ప్రసంగి 1:2-3

ప్రసంగి 1:2-3 IRVTEL

పొగమంచులో ఆవిరిలాగా, గాలి కదలిక లాగా ప్రతిదీ మాయమైపోతున్నదని ప్రసంగి చెబుతున్నాడు. అది అనేక ప్రశ్నలు రేకెత్తిస్తున్నది. సూర్యుని కింద మానవులు పడే కష్టం వలన వారికేం లాభం?