అపొస్తలుల కార్యములు 9:22-23

అపొస్తలుల కార్యములు 9:22-23 IRVTEL

అయితే సౌలు మరింతగా బలపడి ‘యేసే క్రీస్తు’ అని రుజువు పరుస్తూ దమస్కులో నివసిస్తున్న యూదులను కలవరపరచాడు. చాలా రోజులు గడిచిన తరువాత యూదులు అతనిని చంపాలని ఆలోచించారు.

అపొస్తలుల కార్యములు 9:22-23 కోసం వీడియో