అపొస్తలుల కార్యములు 6:7
అపొస్తలుల కార్యములు 6:7 IRVTEL
దేవుని వాక్కు అంతకంతకూ వ్యాపించి శిష్యుల సంఖ్య యెరూషలేములో పెరిగిపోయింది. యాజకుల్లో కూడా చాలామంది విశ్వసించారు.