అపొస్తలుల కార్యములు 3:7-8

అపొస్తలుల కార్యములు 3:7-8 IRVTEL

వాడి కుడి చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. వెంటనే వాని పాదాలూ, చీలమండలూ బలం పొందాయి. వాడు వెంటనే లేచి నడవడం మొదలు పెట్టాడు. నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వారితో పాటు దేవాలయంలోకి వెళ్ళాడు.

అపొస్తలుల కార్యములు 3:7-8 కోసం వీడియో