అపొస్తలుల కార్యములు 20:28

అపొస్తలుల కార్యములు 20:28 IRVTEL

“ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడం కోసం పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనికి అధ్యక్షులుగా నియమించాడో ఆ మంద అంతటిని గురించీ, మీ మట్టుకు మిమ్మల్ని గురించీ జాగ్రత్తగా ఉండండి.

అపొస్తలుల కార్యములు 20:28 కోసం వీడియో