అపొస్తలుల కార్యములు 11:27-28

అపొస్తలుల కార్యములు 11:27-28 IRVTEL

ఆ రోజుల్లో కొంతమంది ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయ వచ్చారు. వారిలో అగబు అనే ఒకడు నిలబడి, లోకమంతటా తీవ్రమైన కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించాడు. ఇది క్లాడియస్ చక్రవర్తి రోజుల్లో జరిగింది.

అపొస్తలుల కార్యములు 11:27-28 కోసం వీడియో