అపొస్తలుల కార్యములు 10:34-35

అపొస్తలుల కార్యములు 10:34-35 IRVTEL

“దేవుడు పక్షపాతం లేకుండా అందరినీ సమదృష్టితో చూస్తాడని నేను ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నాను. ప్రతి జనంలోనూ తనపట్ల భయభక్తులు కలిగి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు.

అపొస్తలుల కార్యములు 10:34-35 కోసం వీడియో