2 కొరింతీ పత్రిక 5:20

2 కొరింతీ పత్రిక 5:20 IRVTEL

కాబట్టి మేము క్రీస్తు ప్రతినిధులం. దేవుడే మా ద్వారా మిమ్మల్ని బతిమాలుకొంటున్నట్టుంది. దేవునితో సమాధానపడమని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుతున్నాం.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు 2 కొరింతీ పత్రిక 5:20 కు సంబంధించిన వాక్య ధ్యానములు