1 కొరింతీ పత్రిక 1:9

1 కొరింతీ పత్రిక 1:9 IRVTEL

మన ప్రభు యేసు క్రీస్తు అనే తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు.