రోమా 8:35-37

రోమా 8:35-37 TELUBSI

క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా– నిన్నుబట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.

రోమా 8:35-37 కోసం వీడియో

రోమా 8:35-37 కోసం వచనం చిత్రాలు

రోమా 8:35-37 - క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా–
నిన్నుబట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు
సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడిన
వారము.
అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.రోమా 8:35-37 - క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా–
నిన్నుబట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు
సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడిన
వారము.
అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు రోమా 8:35-37 కు సంబంధించిన వాక్య ధ్యానములు