కీర్తనలు 46:1-7

కీర్తనలు 46:1-7 TELUBSI

దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పునొందినను నడిసముద్రము లలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము. (సెలా.) ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోష పరచుచున్నవి. దేవుడు ఆ పట్టణములోనున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయముచేయు చున్నాడు. జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదలుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరగి పోవుచున్నది. సైన్యములకధిపతియగు యెహోవా మనకు తోడై యున్నాడు. యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమై యున్నాడు.

కీర్తనలు 46:1-7 కోసం వచనం చిత్రాలు

కీర్తనలు 46:1-7 - దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు
ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు
కావున భూమి మార్పునొందినను నడిసముద్రము
లలో పర్వతములు మునిగినను
వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను
ఆ పొంగునకు పర్వతములు కదలినను
మనము భయపడము. (సెలా.)
ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును
సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోష
పరచుచున్నవి.
దేవుడు ఆ పట్టణములోనున్నాడు దానికి చలనము
లేదు
అరుణోదయమున దేవుడు దానికి సహాయముచేయు
చున్నాడు.
జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదలుచున్నవి
ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరగి
పోవుచున్నది.
సైన్యములకధిపతియగు యెహోవా మనకు తోడై
యున్నాడు.
యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమై
యున్నాడు.కీర్తనలు 46:1-7 - దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు