కీర్తనలు 27:1-3

కీర్తనలు 27:1-3 TELUBSI

యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీరమాంసము తినుటకై దుష్టులు నామీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నామీదికి వచ్చినప్పుడువారు తొట్రిల్లికూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నామీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును.

కీర్తనలు 27:1-3 కోసం వచనం చిత్రాలు

కీర్తనలు 27:1-3 - యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు,
నేను ఎవరికి భయపడుదును?
యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?
నా శరీరమాంసము తినుటకై దుష్టులు నామీదికి
వచ్చినప్పుడు
నన్ను బాధించు శత్రువులు నామీదికి వచ్చినప్పుడువారు తొట్రిల్లికూలిరి
నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను
నా హృదయము భయపడదు
నామీదికి యుద్ధము రేగినను
దీనిలో నేను ధైర్యము విడువకుందును.కీర్తనలు 27:1-3 - యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు,
నేను ఎవరికి భయపడుదును?
యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?
నా శరీరమాంసము తినుటకై దుష్టులు నామీదికి
వచ్చినప్పుడు
నన్ను బాధించు శత్రువులు నామీదికి వచ్చినప్పుడువారు తొట్రిల్లికూలిరి
నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను
నా హృదయము భయపడదు
నామీదికి యుద్ధము రేగినను
దీనిలో నేను ధైర్యము విడువకుందును.