కీర్తనలు 133:1-3

కీర్తనలు 133:1-3 TELUBSI

సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము! అది తలమీద పోయబడి అహరోను గడ్డముమీదుగా కారి అతని అంగీల అంచువరకు దిగజారిన పరిమళ తైలమువలెనుండును సీయోను కొండలమీదికి దిగి వచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి యున్నాడు.

కీర్తనలు 133:1-3 కోసం వచనం చిత్రం

కీర్తనలు 133:1-3 - సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
ఎంత మేలు! ఎంత మనోహరము!
అది తలమీద పోయబడి అహరోను గడ్డముమీదుగా
కారి అతని అంగీల అంచువరకు దిగజారిన
పరిమళ తైలమువలెనుండును
సీయోను కొండలమీదికి దిగి వచ్చు హెర్మోను మంచు
వలె నుండును.
ఆశీర్వాదమును శాశ్వత జీవమును
అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి
యున్నాడు.