కీర్తనలు 118:23-24

కీర్తనలు 118:23-24 TELUBSI

అది యెహోవావలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము.