మార్కు 10:36-37
మార్కు 10:36-37 TELUBSI
ఆయన–నేను మీకేమి చేయగోరుచున్నారని వారి నడిగెను. వారు–నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ యెడమవైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయుమని చెప్పిరి.