మత్తయి 5:13

మత్తయి 5:13 TELUBSI

మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు మత్తయి 5:13 కు సంబంధించిన వాక్య ధ్యానములు