యేసు శిష్యుడుగానున్న అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్లి, యేసు దేహమును తనకిమ్మని అడుగగా, పిలాతు దానిని అతని కప్పగింప నాజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసికొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను. మగ్దలేనే మరియయు, వేరొక మరియయు, అక్కడనే సమాధికి ఎదురుగాకూర్చుండియుండిరి.
చదువండి మత్తయి 27
వినండి మత్తయి 27
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మత్తయి 27:57-61
7 రోజులు
మా "క్రిస్మస్ ఈజ్ ఇన్ హార్ట్" డిజిటల్ ప్రచారంతో క్రిస్మస్ యొక్క నిజమైన స్ఫూర్తిని అనుభవించండి! ఈ ప్రత్యేక కార్యక్రమం లుమో క్రిస్మస్ ఫిల్మ్ నుండి స్పూర్తిదాయకమైన క్లిప్‌ల ద్వారా, వ్యక్తిగత ప్రతిబింబం, అర్థవంతమైన సంభాషణలు మరియు సమాజ నిశ్చితార్థాన్ని ప్రోత్సహించడం ద్వారా యేసు కథను కనుగొనడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అనేక భాషలలో అందించబడింది, ఇది అన్ని నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తులను ఒకచోట చేర్చి సీజన్ అంతా ఈ ఆనందకరమైన అనుభవాన్ని పంచుకుంటుంది.
14 రోజులు
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు