యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగియై యున్నాడని యేసు వినినప్పుడు తానున్నచోటనే యింక రెండు దినములు నిలిచెను. అటుపిమ్మట ఆయన–మనము యూదయకు తిరిగి వెళ్లుదమని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు–బోధకుడా, యిప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే; అక్కడికి తిరిగి వెళ్లుదువా అని ఆయన నడిగిరి. అందుకు యేసు–పగలు పండ్రెండు గంటలున్నవి గదా, ఒకడు పగటివేళ నడిచినయెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రు పడడు.
చదువండి యోహాను 11
వినండి యోహాను 11
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యోహాను 11:5-9
10 రోజుల
మనం ప్రేమించే వ్యక్తి చనిపోయినప్పుడు, మనం తరచూ అనేక రకాల భావోద్వేగాలను అనుభవిస్తాము. ఈ 10-రోజుల భక్తిసంబంధమైన ధ్యానములలో , మన ప్రియమైనవారు దేవునితో ఉండడానికి వెళ్ళినప్పుడు దుఃఖాన్ని ఎలా నిర్వహించాలో తెలుసుకోండి. జూన్ 2021 చివరిలో ప్రభువుతో కలిసి ఉండటానికి నా ప్రియమైన భార్య పరలోక గృహమునకు వెళ్లిన తర్వాత ప్రభువు నాకు బోధిస్తున్న పాఠాలు ఇవి.
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు