ఆలయ ప్రతిష్ఠితపండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయనచుట్టు పోగై–ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి.
చదువండి యోహాను 10
వినండి యోహాను 10
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యోహాను 10:22-24
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు