యెషయా 9:7

యెషయా 9:7 TELUBSI

ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచు టకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.

యెషయా 9:7 కోసం వీడియో

ఉచిత పఠన ప్రణాళికలు మరియు యెషయా 9:7 కు సంబంధించిన వాక్య ధ్యానములు