యెషయా 53:2

యెషయా 53:2 TELUBSI

లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు.

యెషయా 53:2 కోసం వీడియో

ఉచిత పఠన ప్రణాళికలు మరియు యెషయా 53:2 కు సంబంధించిన వాక్య ధ్యానములు